ఎన్ని జన్మలెత్తినా...మానవ జన్మ కంటె ఉత్కృస్ఠమైంది లేదు.. దానికి సార్ధకత-సేవ మాత్రమే

Friday, April 3, 2009

Sahasra - For a new Beginning

హృదయం అందరికీ ఉంటుంది
ప్రతి హృదయం స్పందిస్తుంది
కాని, ఇతరుల అవసరానికి స్పందించే హృదయం కొందరికే ఉంటుంది
అలాంటి కొన్ని యువ హృదయాల తపన -- మా " సహస్ర "
స్పందించే ప్రతి హృదయానికి ఇక్కడ చోటుంది ...
అవసరార్ఠులందరీ మా చేతులు చేరువలోనే ఉంటాయి ....
సహాయం చేయలేని వాడికి సలహా ఇచ్చే హక్కు లేదు అని నమ్మే మేము, సలహాలు ఇవ్వం - సహాయం చేస్తాం
కొందరికి హృదయాల్లో
కొందరికి విద్యలో
కొందరికి తమ చుట్టూ ఉన్నా పరిసరాలలో - వెలుగు నింపాలనే ఆలోచనే మా సహస్ర


No comments:

Post a Comment

 
View My Stats