ఒక మారు మూల గ్రామం
A remote village ....
A remote village ....
A primary school with 70+ students ....
రమ్మంటూ ఒక పిలుపు మమ్మల్ని చేరింది .... వెళ్ళాం ....
మా ప్రయాణానికి APSRTC సాక్షి అయ్యింది .....
ఒక వారాంతాన్ని(Weekend) సద్వినియోగపడుతోంది అన్న ఆనందం కళ్ళల్లో వెలుగుతున్న, మనసులో ఇంత కాలం ఎందుకు వేచి ఉన్నాం అన్నా ఆలోచన వెన్ను తట్టి తరిమింది....

అక్కడ పొలం గట్లు మీద నడుస్తుంటే తన చిన్ననాటి జ్ఞాపకాలూ స్ఫురించాయి ...
కొంచం ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ....
వారి అవసరాలను గుర్తించాం .... సాయంగా ఇద్దరు టీచర్లను నియమించాం ... స్పోర్ట్స్ కిట్, బీరువా, పిల్లల్ని ఉత్తేజ parachenduku అప్పుడప్పుడు వెళ్లి ఆటలు పోటీలు anukunnam... (chestunnam)
ఇష్టమైన భోజనం చేయటం కంటే ఆనందం లేదు అంటారు.... కాని అక్కడ మాకు దొరకిన ఆనందం మరేది ఇవ్వలేదు అన్నది సత్యం ....
ఆ అమాయకపు చిరునవ్వులు .... మా అలసట అంతా తీర్చేసాయి ....
